నేడు ఇండియా-అప్ఘనిస్తాన్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో అందరి చూపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటుంది. ఇప్పటివరకు బ్యాట్స్మెన్కు పిచ్లు అనుకూలించని అన్ని లీగ్ దశ మ్యాచ్లను భారత్ అమెరికాలో ఆడింది. ఈ క్రమంలో.. సూపర్-8 మ్యాచ్ లు న్యూయార్క్ పిచ్ లపై జరుగనున్నాయి. దీంతో.. కోహ్లీ పరుగులు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.…
Irfan Pathan’s India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు సమయం దగ్గరపడుతోంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. మే 1 లోపు అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది. భారత జట్టును బీసీసీఐ ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ డ్రీమ్ టీమ్‌లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు…
Irfan Pathan Feels Hardik Pandya Hitting ability going down: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. హార్దిక్ సేన ఈ సీజన్‌లో ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌లు గెలవాలి. ప్రస్తుత ముంబై ఫామ్ చూస్తుంటే 6 మ్యాచ్‌ల్లో గెలవడం దాదాపు అసాధ్యమే. ఏవైనా సంచనాలు నమోదైతే…
Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తమన్నా ఫ్రెండ్ గా నటించినా కూడా హీరోయిన్ కు ధీటుగా ఉండే పాత్రే కాబట్టి.. అమ్మడికి కూడా మంచి గుర్తింపునే లభించింది.
ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఇంట్లో ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో హర్భజన్ సింగ్, అద్నాన్ సమీ, ప్రముఖ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి.. అద్నాన్ సమీ X (ట్విట్టర్)లో ఒక ఫోటోను షేర్ చేశారు.
Irfan Pathan: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరులు సామాన్య పాలస్తీనియన్లు చనిపోతున్నారు. అంతకుముందు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని ఊచకోత కోశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా తలలు కోసి చంపేశారు. ఈ దాడి తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజాస్ట్రిప్ పై భీకర దాడి చేస్తోంది. హమాస్ సంస్థను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
Irfan Pathan and Harbhajan Singh Dance Video Goes Viral after AFG bet SL: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్తాన్ మూడో సంచలనం నమోదు చేసింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ విన్నర్ పాకిస్తాన్ జట్లను ఓడించిన అఫ్గాన్.. తాజాగా మాజీ వరల్డ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ ఇచ్చింది. పూణేలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట…
షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్‌పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు.
Irfan Pathan React on Ravichandran Ashwin Return to Team India: వన్డే ప్రపంచకప్ 2023కి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఆసీస్ వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అనూహ్యంగా భారత జట్టులోకి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అశ్విన్‌కు అవకాశం వచ్చింది. ఒకవేళ అక్షర్…