ఆసుపత్రిలో చేరిన ఒక గంటలోపు నగదు రహిత క్లెయిమ్ లను, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీలను తాజాగా ఆదేశించింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆరోగ్య బీమా కోసం ఓ సర్క్యులర్ ను
IRDAI Website Down: బీమా రంగ నియంత్రణ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) ఆన్‌లైన్ పోర్టల్ డౌన్ అయింది.. కానీ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వెబ్‌సైట్ సజావుగా నడుస్తోంది.
LIC: బిపార్జోయ్ తుఫాను బాధితులకు బీమా క్లెయిమ్‌లు చేయడానికి ఎల్‌ఐసి నిబంధనలను సులభతరం చేసింది. గుజరాత్ తీరాన్ని తాకిన ఈ తుపాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించింది.
Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ డీల్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ(ఐఆర్డీఐ) యాక్సిస్ బ్యాంకుకు రూ.3కోట్లు జరిమానా విధించింది.
దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ బీమా నియంత్రణ, అధివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్�