Arunachala Moksha Yatra: తమిళనాడు పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించాలనుకునే భక్తులకు శుభవార్త. భారత రైల్వే టూరిజం, IRCTC కలిసి అరుణాచల మోక్ష యాత్ర (Arunachala Moksha Yatra) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా తిరువణ్ణామలై, కాంచీపురం, పుదుచ్చేరిలోని ప్రముఖ ఆలయాలు, ప్రకృతి దృశ్యాలను దర్శించే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ యాత్ర సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. Read Also: Today Gold…
Retiring Room In Railways: రైల్వే ప్రయాణికులు దూర ప్రయాణాలకు కొన్నిసార్లు రైళ్లు మారాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు మరో రైలు ఎక్కేందుకు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ ఆవరణలో వెయిటింగ్ హాల్, డార్మిటరీ, ఏసీ, నాన్‌ఏసీ గదుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం, ప్రయాణికుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా డార్మిటరీ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లలో…
పవిత్ర గంగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. భక్తులు కాశీనాథుడి దర్శనం కోసం బారులు తీరారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.