Home
Iran
Iran News
-
Iran warns Israel: హమస్ చీఫ్ హనియే హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుంది.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..
Iran warns Israel: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం టెహ్రాన్ వచ్చిన హనియే అనూహ్యంగా హత్యకు గురవ్వడం ఆ దేశానికి మింగుడుపడటం లేదు. ఈ హత్యలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్‌తో పాటు హమాస్, హిజ్బుల్లా ఆరోపిస్తోంది. గురువారం టెహ్రాన్‌లో హనియే అంత్యక్రియలకు భారీగా జనం హాజరయ్యారు. -
Hamas Chief: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య!
Hamas Chief Ismail Haniyeh Dead in Iran: హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని అతని నివాసంపై జరిగిన దాడిలో ఇస్మాయిల్ హత్యకు గురయ్యారరు. ఈ విషయాన్ని పాలస్తీనా గ్రూప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇస్మాయిల్ సహా అతని బాడీగార్డ్ ఒకరు కూడా చనిపోయారని పేర్కొంది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా హమాస్ అభివర్ణించింది. Also Read: Suryakumar Yadav: నేను వేసిన చివరి ఓవర్ మ్యాజిక్… -
Donal Trump : ట్రంప్‌పై దాడిలో ఇరాన్ ప్రమేయం ?
Donal Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై శనివారం ఎన్నికల ర్యాలీలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి మూడు రోజులు కావస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. -
Iran: మెకానిక్‌ని లోపలికి లాక్కున్న విమానం ఇంజన్.. ఏం జరిగిందంటే..
Iran: ఓ విషాద ఘటనలో ఫ్లైట్ మెకానిక్ దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. విమానం జెట్ ఇంజన్ లాక్కోవడంతో మరణించారు. బోయింగ్ విమానం ఇంజన్ని చెక్ చేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. -
Iran Presidential Elections: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు. -
Iran Presidential Elections: ఇరాన్లో రెండో దఫా అధ్యక్ష ఎన్నికలు.. అభ్యర్థులు వీరే..
ఇరాన్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో శుక్రవారం ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ అతివాద నేత సయీద్ జలీలీ, సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ మధ్య నెలకొంది. -
Canada vs Iran: ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను టెర్రరిస్ట్ జాబితాలో చేర్చిన కెనడా..
ఇరాన్ కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌ను (IRGC) కెనడా తీవ్రవాద సంస్థ జాబితాలో బుధవారం నాడు చేర్చింది. దీనిపై తాజాగా స్పందించిన ఇరాన్.. కెనడా చర్యను తీవ్రంగా ఖండించింది. -
Breaking: ఇరాన్లో భారీ భూకంపం..
Earthquake : ఈశాన్య ఇరాన్ (Iran) ప్రావిన్స్ ఖొరాసన్ రజావి లోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం 5.0 తీవ్రతతో సంభవించింది. ఈ నేపథ్యంలో సమాచారం అందినమేరకు నలుగురు మరణించారు. అలాగే 120 మందికి పైగా గాయపడినట్లు మీడియా నివేదించింది. గాయపడిన వారిలో 35 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అధికారిక వార్తా సంస్థ మంగళవారం కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి పేర్కొంది. భవనం ముఖ భాగాల నుండి… -
Israel–Hamas Conflict: హమాస్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. దాడులు ఆపకపోతే యుద్ధమే..?
హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది. -
NSA Ajit Doval: ఇజ్రాయెల్ పై అజిత్ దోవల్ ప్రశంసలు.. ఏమన్నారంటే?
అజిత్ దోవల్ పేరును అందరికీ సుపరిచితమే. 2014 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక అనుభవజ్ఞులు, నాయకులు కూడా భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు. తాజాగా ఓ కార్యక్రమంలో అజిత్ దోవల్ ఇజ్రాయెల్ పై ప్రశంసలు కురిపించారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!