Home
Iran
Iran News
-
Israel: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఆర్మీ.. 40 టెర్రర్ టార్గెట్లు ధ్వంసం..
Israel: ఇజ్రాయిల్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై విరుచుకుపడింది. 40 టెర్రర్ టార్గెట్స్‌ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బుధవారం తెలిపింది. -
Middle East: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి
Middle East: పశ్చిమాసియా గత ఏడు నెలలుగా యుద్ధ భయానక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్టోబర్ 7, 2023న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు. -
Iran: ఈ సారి మా స్పందన తీవ్రస్థాయిలో ఉంటుంది..
తమ భూభాగంపై డ్రోన్లతో దాడి చేసిన ఘటనపై ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. -
Iran Israel tensions: ఎయిరిండియా కీలక ప్రకటన.. సర్వీస్‌లు నిలిపివేత
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. -
Israel attack on Iran : ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఎవరు బలవంతులో తెలుసా ?
Israel attack on Iran : దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ వేగంగా క్షిపణులను ప్రయోగించింది. -
Elon Musk: “రాకెట్ల ఉన్నవి అంతరిక్షంలోకి పంపేందుకు”.. ఇరాన్-ఇజ్రాయిల్ వివాదంపై మస్క్
Elon Musk: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. గత శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పైకి డ్రోన్లను పంపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
Israel Attack: ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీలు సేఫ్.. దేశవ్యాప్తంగా విమానాల నిలిపివేత..
Israel Attack: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత శనివారం ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని ఆకాశంలోనే అడ్డుకుని నేలకూల్చాయి. -
Israel-Iran Conflict: ఇరాన్‌పైకి మిస్సైల్ ప్రయోగించిన ఇజ్రాయిల్..
Israel-Iran Conflict: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్‌లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇటీవల వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. అయితే, ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ చెప్పింది -
Israel-Iran Conflict: ఇరాన్‌పై దాడికి ప్లాన్ ఖరారు చేసిన ఇజ్రాయిల్..
Israel-Iran Conflict: ఇజ్రాయిల్‌పై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు యూదు దేశం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇరాన్‌పై దాడికి ప్లాన్‌ని ఇజ్రాయిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. -
Iran: ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్లో పర్యటించనున్న ఇరాన్ అధ్యక్షుడు..
Iran: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఏప్రిల్ 22న పాకిస్తాన్లో పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
-
Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
-
AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా
-
NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్లో హైదరాబాద్, ముంబై..
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
ట్రెండింగ్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!