Home
Iran
Iran News
-
Crude Oil: ఇరాన్‌పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్‌లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 3 శాతం మేర పెరిగాయి. చమురు ధరలు ఇలా వరుసగా రెండో రోజు కూడా పెరగడం గమనార్హం. ఇరాన్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు దారితీయడమే ఇందుకు ప్రధాన కారణమని రాయిటర్స్ నివేదిక స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య… -
US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్‌పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
US Airstrikes on Iran: హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఈ దాడులను ఆమోదయోగ్యం కాదని పేర్కొన్న అమెరికా, ఇరాన్‌పై వైమానిక దాడులను పునఃప్రారంభించినట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్‌లో భారీ పేలుళ్లు ఇరాన్ మీడియా కథనాల… -
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
Hormuz Tank Attacks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంధన సరఫరా మార్గమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి. అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక అవగాహన ఒప్పందం (MOU) ఉన్నప్పటికీ, సముద్ర గర్భంలో ఘర్షణలు పూర్తిగా సమసిపోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఇక్కడ ఏకంగా మూడు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్లపై వరుస దాడులు జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ వాణిజ్య నౌకపై… -
Trump: ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తవుతుంది.. ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌కు వార్నింగ్
ప్రస్తుతం ఇరాన్లో మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. లక్షలాది మంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకపోతే మిషన్ పూర్తి చేస్తా్మని ఘాటు హెచ్చరించారు. -
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్‌కు ఇరాన్ వార్నింగ్..
Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్… -
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరుకు కారణమేంటి?
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన వారసుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఖమేనీ ముగ్గురు కుమారులు పాల్గొన్నారు. -
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
Israel: మాజీ సుప్రీంలీడర్ అలతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ, ఇరాన్‌కు ఇజ్రాయిల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ అంత్యక్రియల నెపంతో తన శక్తిని ప్రదర్శిస్తున్న ఇరాన్‌ను హెచ్చరించింది. భవిష్యత్తులో ఇజ్రాయిల్‌కు హాని తలపెట్టాలనే చూసే ఏ ఇరాన్ నాయకుడికైన అలీ ఖమేనీకి పట్టిన గతే పడుతుందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ… -
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
ఇస్లామాబాద్ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్‌ను తదుపరి సమావేశానికి అనువైన వేదికగా ఎంపిక చేసినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. -
Ali Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియలపై షాకింగ్ రిపోర్ట్.. అమెరికా భయంతో 13 దేశాలు దూరం!
Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సర్వోన్నత నేత (సుప్రీం లీడర్) అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అంతర్జాతీయ దౌత్య రాజకీయం తీవ్ర సంచలనంగా మారింది. అమెరికా తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడంతో.. కనీసం 13 దేశాలు ఖమేనీ అంతిమ వీడ్కోలు వేడుకలకు దూరం జరిగాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నీమ్’ ఒక సంచలన కథనంలో వెల్లడించింది. తేహ్రాన్ నడిబొడ్డున ఉన్న ‘ఇమామ్ ఖొమేని గ్రాండ్ ముసల్లా’లో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీక్రెట్ ఆదేశాలు… -
Ali Khamenei Funeral: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ గైర్హాజరు.. ఇజ్రాయిల్ భయమే కారణమా.?
Ali Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయన ముగ్గురు కుమారుడు మోస్తఫా ఖమేనీ, మేసమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ హాజరయ్యారు. ఆయన వారసుడు, ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అంత్యక్రియలకు గైర్హాజరయ్యారు. మొజ్తాబా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. జూలై 9న మష్హద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అలీ ఖమేనీకి అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఆ…
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..