Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
- ఖమేనీ శవపేటికకు యుద్ధ విమానాల భద్రతా ఎస్కార్ట్.
- స్వస్థలం మష్హద్లో ఇమామ్ రేజా దర్గా వద్ద ఖననం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ చేసిన దాడిలో ఖమేనీ మరణించారు. ప్రస్తుత సుప్రీం లీడర్, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.
ఇదిలా ఉంటే, ఖమేనీ శవపేటికను తీసుకెళ్తున్న విమానానికి ఫైటర్ జెట్లు ఎస్కార్ట్ ఇచ్చినట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోనున ఖమేనీ అధికారిక వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఖమేనీ శవపేటికతో పాటు దాడిలో మరణించిన ఆయన కుటుంబ సభ్యుల శవపేటికల్ని మషాద్‌కు తరలించారు. గత ఆరు రోజులుగా ఇరాన్ పలు నగరాల్లో అంతిమయాత్ర నిర్వహించారు. చివరకు గురువారం మషాద్ లోని ఇమామ్ రెజా దర్గా వద్ద ఖనం చేశారు. ఖమేనీ కోరిక మేరకు ఆయన స్వస్థలంలోనే ఖననం చేసినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?