Home
Iran War
Iran War News
-
US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
US-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్‌కు ఒప్పుకోకుంటే ఇరాన్‌ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైనికాధికారి సయేద్ మజిద్ మూసావి మాట్లాడుతూ.. 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా, 6000 ఏళ్ల నాగరికత కలిగిన మా దేశాన్ని బెదిరిస్తుందా? అని ఎద్దేవా చేశారు. Read Also: Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని… -
US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!
US-Iran War: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధ ప్రాధాన్యత మారింది. ఇన్నాళ్లు ఇరాన్లో పాలనా మార్పు తీసుకురావాలని, ఎన్రిచ్ యురేనియాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావించాడు. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన ఈ సముద్ర మార్గంపై ఇప్పుడు అమెరికా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. -
Iran War: అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి..?
Iran War: ఇరాన్ అన్నంత పని చేసింది. తమ గడ్డపై దాడులు చేస్తున్న అమెరికాకు, ధీటుగా బదులిస్తామని, ఏప్రిల్ 1 నుంచి గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బహ్రైయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడికి పాల్పడింది. -
UK: ట్రంప్‌కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో “హార్ముజ్” సమావేశం..
UK: గత నెల రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటో దేశాలు అమెరికాకు సహకరించకపోయినా, గల్ఫ్ లోని మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా ఈ యుద్ధంలో చేరే అవకాశం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులు, -
NATO: సంచలన నిర్ణయం దిశగా డొనాల్డ్ ట్రంప్..
NATO: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(NATO) సైనిక కూటమి నుంచి అమెరికా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మమీడియాతో మాట్లాడుతూ.. నాటో నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నాటో ఒక ‘‘పేపర్ పులి’’గా మారిందని అన్నారు. నాటో విశ్వసనీయత గురించి తనకు ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. -
Iran War: అమెరికాకు మద్దతుగా రంగంలోకి రెండు దేశాలు.!
Iran War: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఇరాన్ దిగ్బంధించిన ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిచేందుకు ఆపరేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. అయితే, హార్ముజ్ జలసంధిని తెరవడానికి యూఏఈ, సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ లోని మిత్రదేశాలు అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు చేస్తాం.. అమెరికన్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్..
Iran Warns US: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించినట్లు ప్రభుత్వ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. Read Also: Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో… -
US-Iran War: ట్రంప్‌కు ఉన్న దమ్ము, ఎవరికీ లేదు: అమెరికా రక్షణ మంత్రి..
US-Iran War: ఇరాన్ ఒక ఒప్పందాన్ని అంగీకరించాలని లేదా యుద్ధం తీవ్రమవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి రావానే విషయంలో అమెరికా దృఢంగా ఉందని ఆయన అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, -
Donald Trump: ‘‘ఇక మీ చావు మీరే చావండి’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి యూకే, నాటో మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిటన్, ఫ్రాన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇజ్రాయిల్ వైపు వెళ్తున్న తమ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి నిరాకరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా, మిత్ర దేశం యూకే వైఖరిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. -
Iran Warns US: శత్రువుల కాళ్లు నరికేస్తాం, రష్యా-చెచెన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.. ఇరాన్ వార్నింగ్..
Iran Warns US: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. మంగళవారం ఇరాన్ అణు కేంద్రం ఉన్నట్లు భావిస్తున్న ఇస్ఫహాన్ నగరంపై యూఎస్ బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. మరోవైపు, అమెరికా ఇరాన్లో ‘‘భూతల దాడులకు’’ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే, ఇరాన్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?