Home
Iran War
Iran War News
-
US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్కు జేడీ వాన్స్ వార్నింగ్..
US: యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్తాన్ బయలుదేరారు. ఆయన ఇస్లామాబాద్ వెళ్లే ముందు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలపై తాము ఆశాభావంతో ఉన్నామని, సజావుగా సాగుతాయని నమ్ముతున్నారని చెప్పారు. ఇరాన్ నిజంగా నిజాయతీగా చర్చలను కోరుకుంటే, అమెరికా కూడా వారితో మంచి చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. Read Also: Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి అయితే,… -
Pakistan: పాక్లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..
akistan: సాధారణంగా ఏ దేశంలో అయినా రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్లు జవాబుదారీగా ఉంటారు. రక్షణ మంత్రి ఆదేశాలను పాటిస్తారు. కానీ పాకిస్తాన్లో మాత్రం బయటకు ప్రజా ప్రభుత్వం కనిపిస్తున్నా, నడిపించేది అంతా పాకిస్తాన్ సైన్యమే. ఆ దేశంలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తి ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఆ పదవిలో అసిమ్ మునీర్ ఉన్నారు. మునీర్ చెప్పినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆడుతున్నారు. ఇక ఇతర మంత్రులు సంగతి చెప్పనక్కర లేదు. -
Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..
Israel-Iran War: వారం పది రోజుల్లో ఇరాన్ దారికి వస్తుందని భావించిన అమెరికా, ఇజ్రాయిల్ల కల కలగానే మిగిలింది. 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ కన్నా అమెరికానే ఎక్కువ నష్టపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నివేదిక ఒకటి సంచలనంగా మారింది. ఇరాన్ కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం కన్నా ‘‘ప్రమాదకరం’’గా మారిందని ఇజ్రాయిల్ పార్లమెంట్ క్నెసెట్కు ఐడీఎఫ్ ఒక నివేదిక సమర్పించింది. యుద్ధం తొలిరోజే అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ… -
Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్వర్క్ టార్గెట్గా అటాక్స్..
Israel: ఇజ్రాయిల్ ఇరాన్ను హెచ్చరించింది. ట్రంప్ హర్మోజ్ తిరిగి ఓపెన్ చేయాలని విధించిన డెడ్లైన్కు కొన్ని గంటల ముందు తాజా హెచ్చరికలు వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలని ఇజ్రాయిల్ చెప్పింది. -
Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?
Iran War: అమెరికా తన పైలట్ కోసం ఇరాన్లో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు చెబుతోంది. ఈ రెస్క్యూ కోసం యూఎస్ భారీ సంఖ్యలో యుద్ధ సామాగ్రిని మోహరించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇందుకు వేరే కారణం ఉందని చెబుతోంది. పైలట్ రెస్క్యూ కేవలం సాకు మాత్రమే అని, దీనికి వెనక ‘‘యురేనియం’’ దొంగిలించే ప్లాన్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ విజయాన్ని తక్కువగా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించింది. Read Also: Donald Trump:… -
Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ గురించి రహస్య సమాచారం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వెనక అమెరికా ప్రభుత్వంలోనే గూఢచారి ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Donald Trump: ఇరాన్ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం తీవ్రమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం తలుచుకుంటే ఇరాన్ను ఒక్క రాత్రిలో నాశనం చేయగలనదని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కరాత్రిలో దేశం మొత్తం నాశనమైపోవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో కూలిపోయిన ఎఫ్ -15 ఫైటర్… -
US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..
US-Iran ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణకు టెహ్రాన్ సుముఖంగా లేదని, దానికి బదులుగా "యుద్ధానికి శాశ్వత ముగింపు" అవసరాన్ని ఇరాన్ నొక్కి చెప్పింది. -
Donald Trump: ఇరాన్తో సోమవారం నాటికి ఒప్పందం, లేదంటే అంతా నాశనం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాస్టర్డ్స్ అంటూ బూతులతో రెచ్చిపోతున్నారు. హార్ముజ్ ఓపెన్ చేయకపోతే విధ్వంసం సృష్టిస్తామని ఇరాన్కు హెచ్చరికలు పంపారు. ట్రంప్ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో మరోసారి ఆయన ఇరాన్ను బెదిరించేలా వ్యాఖ్యలు చేశారు. -
US-Iran War: సొంత రెస్క్యూ విమానాలను కూల్చిన అమెరికా.. కారణం ఏమిటంటే..?
US-Iran War: ఇరాన్లో చిక్కుకుపోయిన తమ పైలట్ను అమెరికా బలగాలు విజయవంతంగా రెస్క్యూ చేశాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ను కూల్చేసింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటపడ్డాడు. ఇలా బయటకి వచ్చిన పైలట్ను రక్షించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే, ఈ ఆపరేషన్లో అమెరికా సైన్యం తన సొంత యుద్ధ విమానాలను పేల్చేసింది. Read Also: Basara Temple : బాసర టెంపుల్ నమూనా..…
తాజావార్తలు
-
108 కి.మీ రేంజ్, 16 ఇంచుల భారీ వీల్స్తో Yamaha Xenter E కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
Jammu Kashmir: జమ్ము కశ్మీర్లో తీవ్ర కలకలం.. అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు లభ్యం..
-
AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
-
Donald Trump: ఇరాన్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 93 శాతం కాదు, 100 శాతం విజయం సాధిస్తాం!
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
ట్రెండింగ్
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్కి మరోసారి కెప్టెన్గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!