Pakistan: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్..
- ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిగా పాకిస్తాన్..
- హై లెవల్ సమావేశానికి ముందు కాలు జారిన పాక్ విదేశాంగ మంత్రి..
- వైరల్ అవుతున్న ఇషాక్ దార్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్ యుద్ధం ఆపేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా పనిచేస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్‌తో సహా ఈజిప్ట్, టర్కీ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్‌కు వెళ్లారు. వీరికి పాకిస్తాన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Read Also: Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఏప్రిల్ 1వ తేదీనా, 2వ తేదీనా..?
Also Read
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆదివారం రోజున ఈ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం గురించి చర్చించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఒక వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీకి స్వాగతం పలుకేందుకు వెళ్తుండగా ఇషాక్ దార్ కాలు జారిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో, ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమం ప్రారంభమైన వెంటనే ఈ సంఘటన జరిగింది. హ్యాండ్ షేక్ ఇవ్వడానికి దార్ వెళ్తున్న సమయంలో కాలు జారి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయనను పైకి లేపారు. మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు.
Breaking News!
RAAW KI SAAAZISH 🤣🤣
Deputy Prime Minister of Pakistan and Foreign Minister Ishaq Dar @MIshaqDar50, slipped on the floor while welcoming foreign minister of Egypt. pic.twitter.com/uVdfAfduck
— Mir Yar Baloch (@miryar_baloch) March 29, 2026
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!