US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..
- అమెరికా ఒప్పందాన్ని తిరస్కరించిన ఇరాన్..
- యుద్ధం ఆగేందుకు 10 షరతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణకు టెహ్రాన్ సుముఖంగా లేదని, దానికి బదులుగా “యుద్ధానికి శాశ్వత ముగింపు” అవసరాన్ని ఇరాన్ నొక్కి చెప్పింది.
Read Also: Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఇరాన్ కాల్పుల విరమణతో పాటు 10 షరతులు విధించింది. ఈ షరతుల్లో ఈ ప్రాంతంలో ఘర్షణలకు ముగింపు పలకడం, హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి భరోసా ఇవ్వడం, తమపై ఉన్న ఆంక్షలు ఎత్తేయడం, పునర్నిర్మానానికి ఏర్పాట్లు చేయడం వంటివి ఇరాన్ కీలక డిమాండ్లుగా ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ మద్దతుతో రూపొందిన కాల్పుల విరమణ ప్రతిపానలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయలేదని వైట్‌హౌజ్ అధికారి చెప్పారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు