Home
Iran War News
Iran War News News
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్యపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెంటగాన్ బహిరంగంగా వెల్లడిస్తున్న సంఖ్య కంటే ఎక్కువ మంది అమెరికా సైనికులు మరణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. అమెరికా రక్షణ శాఖకు చెందిన ఆరుగురు అధికారులను ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 22 మంది అమెరికా సైనికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.… -
Story Board: ఇరాన్‌కు కాళరాత్రి మిగులుతుందా..?
Story Board: ఇరాన్ యుద్ధం ఎవ్వరి ఊహకూ అందకుండా సాగుతోంది. తొలిరోజే ఉధృతంగా మొదలైన యుద్ధం.. రోజులు గడిచేకొద్దీ మరింత తీవ్రరూపం తీసుకుంది. చివరకు యుద్ధం తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే.. భాగస్వామ్య పక్షాల కంటే మిగతా దేశాలకే ఎక్కువ నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా సుసంపన్న గల్ఫ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంతోనే కుదేలైన యూరప్ పరిస్థితి.. ఈ యుద్ధంతో మరింత విషమించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పెద్దగా పడని దేశాలను కూడా… -
Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లో అతి పెద్ద వంతెనను కూల్చేసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు. -
Trump: ఓడిపోయినోళ్లతో తిరగడమే ఇష్టం.. ప్రశ్నోత్తరాల్లో ట్రంప్ కీలక సంభాషణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి ఎప్పుడూ విచిత్రంగా ఉంటుంది. ఏం చేసినా భిన్నంగా ఉండాలని అనుకుంటారో ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. -
LPG: భారత్‌కు వస్తున్న 2 ఎల్పీజీ ట్యాంకర్లకు ఇరాన్ అనుమతి..
LPG: ఇరాన్ యుద్ధం భారత్ ఇంధన సంక్షోభాన్ని పెంచింది. ముఖ్యంగా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, భారత్ లాంటి మిత్ర దేశాలకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. Read Also: Tollywood : నాకు దురంధర్ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటున్న టాలీవుడ్ స్టార్ హీరో ఇదిలా… -
US-Israel: యుద్ధంపై ఇరాన్ తీపి కబురు.. తెరవెనక 2 దేశాల మధ్యవర్తిత్వం..
Iran War: మిడిల్ ఈస్ట్ సంక్షోభాల మధ్య కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇరాన్ అధికారి నుంచి వచ్చింది. యుద్ధం నిలిచేందుకు తెర వెనక చర్చలు జరుగుతున్నట్లు సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. ఈ సంఘర్షణను చల్లార్చడానికి టర్కీ, పాకిస్తాన్‌లు ఇప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించడం ప్రారంభించాయి. ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్, అమెరికాల మధ్య పరస్పరం అంగీకరించే ఒక మధ్యే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. Read Also: Iran War: ఇరాన్‌ను లొంగదీయడానికి ట్రంప్ ముందు… -
Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..
Modi-Trump: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఆపడం లేదు, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన తర్వాత, మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి’’, ఇరాన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,… -
Iran War: ఇరాన్ యుద్ధంపై మొసాద్ సంచలన రిపోర్ట్..!
Iran War: మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే, ఇదే విషయాన్ని ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ముందుగానే చెప్పనట్లు తెలుస్తోంది. మొసాద్ ముందుగానే ఇజ్రాయిల్ ప్రభుత్వానికి, ప్రధాని నెతన్యాహూకు చెప్పినట్లు సమాచారం. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొసాద్ అధిపతి డేవిడ్ బార్నియా.. ఇరాన్‌లో పాలనా మార్పు సాధ్యమేనని కానీ దానికి సమయం పడుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ప్రక్రియ, యుద్ధం వారాలు నెలలు…
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!