Trump: ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు.. భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
- ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలవ్వలేదు
- భారీ వంతెన కూల్చిన తర్వాత ట్రంప్ ప్రకటన
- త్వరగా ఒప్పందం చేసుకుంటే మంచిదని హితవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌లో అతి పెద్ద వంతెనను కూల్చేసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు.
ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా సైన్యం ఇంకా ఇరాన్‌లో మిగిలినదాన్ని ధ్వంసం చేయడం కూడా ప్రారంభించలేదు.. తదుపరి లక్ష్యాలు బ్రిడ్జ్‌లు, విద్యుత్ ప్లాంట్లు. కొత్త నాయకత్వాన్ని ఏమి చేయాలో తెలుసు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి” అని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
‘‘ఇరాన్‌లో అతిపెద్ద బ్రిడ్జ్ కూలిపోయింది. ఇంకా మరిన్ని దాడులు జరుగుతాయి. ఆలస్యమయ్యేలోపే ఒప్పందానికి రావాలి. లేకపోతే దేశం పూర్తిగా నాశనం అవుతుంది.’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Iran-US War: ఇరాన్‌పై అమెరికా దాడులు.. కూలిన అతి పెద్ద వంతెన.. 8 మంది మృతి
ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. కరాజ్ నగరంలోని బీ1 బ్రిడ్జ్‌పై జరిగిన దాడిలో కనీసం 8 మంది మృతి చెందగా, 95 మంది గాయపడ్డారు. బాధితుల్లో ప్రయాణికులు, స్థానికులు, అలాగే నేచర్ డే సందర్భంగా కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.
ఇరాన్ ప్రతిస్పందన
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ దాడులపై స్పందిస్తూ.. ‘‘అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా మా దేశం అన్ని విధాలుగా తగిన సమాధానం ఇస్తుంది.’’ అని స్పష్టం చేశారు. ఈ యుద్ధాన్ని “అనవసర దాడి”గా ఇరాన్ అభివర్ణించింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!