iQOO Neo 9 Pro 5G Smartphone Launched in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘ఐకూ’ భారత మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. నియో సిరీస్‌లో భాగంగా ‘ఐకూ నియో 9ప్రో’ని గురువారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఐకూ 9 సిరీస్ గత డిసెంబర్ చివరిలో చైనాలో ప్రారంభమైంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో ఔటాఫ్‌ది బాక్స్ ఆండ్రాయిడ్…
iQoo 12 5G Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ‘ఐకూ 12’.. డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 12 లైనప్‌లో ఐకూ 12 మరియు ఐకూ 12 ప్రో ఉండగా.. బేస్ మోడల్ (ఐకూ 12 ) డిసెంబర్ 12న లాంచ్ కానుంది. అయితే హై-ఎండ్ ప్రో వేరియంట్ ఎప్పుడు…
IQOO 12 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ‘ఐకూ’ మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా ఎంతో హైప్ క్రియేట్ అయిన ఐకూ 12 స్మార్ట్‌ఫోన్.. 2023 నవంబర్ 7న లాంచ్ కానుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను వివో రిలీజ్ చేసింది. టీజర్‌లో ఐకూ 12 లుక్, డిజైన్, గేమింగ్ చిప్ లాంటి…
iQOO Z7 Pro 5G Smartphone Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత నెలలో ఐకూ నియో 7 ప్రోను లాంచ్ చేసిన ఐకూ.. ఆగష్టులో ఐకూ జెడ్ 7 ప్రో (iQOO Z7 Pro 5G)ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఆగస్టు 31న భారత్ మార్కెట్లోకి వస్తుందని ఐకూ ఇండియా సీఈఓ నిపున్…
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం రోజూ రోజుకు పెరిగిపోతుంది.. దాంతో కంపెనీలు కూడా పోటి పడుతూ అదిరిపోయే ఫీచర్ల తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు.. వాటి ఫీచర్స్ ను బట్టి డిమాండ్ కూడా కాస్త ఎక్కువగాన ఉంటుంది.. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.. ఈ క్రమంలో ఐకూ 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. ఆ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల…
iQOO తన సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్‌లో 120W ఫ్లాష్ ఛార్జ్, 50MP అల్ట్రా సెన్సింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మరియు స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ iQOO Neo 7 Pro రెండు వెర్షన్‌లలో లాంచ్ అయింది.