iQOO Pad 5e Launch and Price: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త ప్యాడ్‌ను తీసుకొచ్చింది. ఈరోజు చైనాలో ‘ఐకూ ప్యాడ్ 5ఈ’ని కంపెనీ విడుదల చేసింది.‘ఐకూ 15’ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ ప్యాడ్‌ను లాంచ్ చేసింది. ప్యాడ్, స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంపెనీ iQOO వాచ్ GT 2, iQOO TWS 5 ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేసింది. ఇక ఐకూ ప్యాడ్ 5ఈ పవర్…
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ నిన్న జనవరి 13 నుంచి ప్రారంభమైంది. జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈసేల్ లో భాగంగా తమ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ గాడ్జెట్స్, హోమ్ అప్లియెన్సెస్ వంటి వాటిపై ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ సేల్ లో ఐకూ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లపై వేలల్లో…
మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐకూ 13’ వచ్చేసింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’.. తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐకూ 13ని నేడు భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఐకూ 12కు కొనసాగింపుగా ఇది లాంచ్ అయింది. గేమింగ్ లవర్స్ కోసం ఐకూ క్యూ2 చిప్‌ను ఇచ్చారు. అలానే హీట్‌ని కంట్రోల్ చేయడానికి 7,000 ఎస్క్యూ ఎంఎం వ్యాపర్ ఛాంబర్‌ను అందించారు. ఐకూ 13 ఫోన్ 50 ఎంపీ సోనీ కెమెరా, 6000 ఎమ్‌ఏహెచ్…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఐకూ’ ఇటీవలి రోజుల్లో భారత మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఇక ‘నియో 10’ సిరీస్‌ను కూడా త్వరలో విడుదల చేయబోతోంది. చైనాలో నవంబర్ 29న ఐకూ నియో 10 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఐకూ నియో 10, ఐకూ నియో 10 ప్రోలు రిలీజ్ కానున్నాయి. చైనాలో…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో సబ్‌బ్రాండ్ ‘ఐకూ’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ‘ఐకూ 13’ ఫోన్‌ను.. డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెప్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ ప్రత్యేక ఏంటంటే.. క్యూ2 గేమింగ్ చిప్‌సెట్ కూడా ఉంటుంది. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐకూ 13 అందుబాటులో ఉంటుంది.…
iQOO Z9s Pro and iQOO Z9s 5g Smartphones Launch in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లే రిలీజ్ అయినా.. మంచి క్రేజ్ దక్కింది. బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోన్న ఐకూ.. తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సూపర్ లుక్‌తో ఐకూ జెడ్9ఎస్, జెడ్9ఎస్ ప్రోలను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14తో పనిచేసే ఈ మొబైల్స్‌లో 50 ఎంపీ కెమెరా, 5500…
iQOO Z9 Lite 5G : iQOO కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 లైట్ ను వచ్చే వారం ప్రారంభంలో లాంచ్ చేయబోతోంది. మంచి ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో రానున్న ఈ ఫోన్‌ను కంపెనీ జూలై 15న విడుదల చేయనుంది. బ్రాండ్ యొక్క Z9 సిరీస్ లో ఇది చౌకైన ఫోన్. ఇది అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దాని మైక్రోసైట్ లలో ఒకటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కనిపించింది. ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో…
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు…
స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో భారీ లాభాలను పొందుతాయి. ఈ ఏడాది జులైలో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో పాటు, ఒప్పో, నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ ద్వారా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చు.
రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు వాటిని అనుసరిస్తూ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకువస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ టెక్ కంపెనీ iQOO మరోసారి స్టైలిష్ లుక్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఈ ఫోన్స్ ను మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఎక్కువగా ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇక ఈ కంపెనీకి మొబైల్స్ కు గ్లోబల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందనే విష్యం తెలిసిందే.…