ఐకూ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. స్టన్నింగ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా iQOO స్మార్ట్‌ఫోన్ iQOO Neo 10R ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. iQOO నియో 10R క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 5G ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. మొదటిది 8GB RAM + 128GB స్టోరేజ్ తో, రెండవది 12GB RAM…