iQOO Neo 10R: లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో ఐకూ నుంచి కొత్త ఫోన్ విడుదల..
- iQOO Neo 10R విడుదల
- 6400 mAh బ్యాటరీ
- ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకూ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. స్టన్నింగ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా iQOO స్మార్ట్‌ఫోన్ iQOO Neo 10R ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. iQOO నియో 10R క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 5G ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. మొదటిది 8GB RAM + 128GB స్టోరేజ్ తో, రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్ తో వస్తుంది. 12GB RAM మోడల్ 12GB వర్చువల్ RAM కి సపోర్ట్ చేస్తుంది.
Also Read:Amrutha: ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై స్పందించిన అమృత..
Also Read
- 200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
- New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
iQOO నియో 10R 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ IMX882 OIS ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. iQOO నియో 10R 80W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. 6400 mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది.
Also Read:DGP: డీజీపీని కలిసిన రాజ లింగమూర్తి భార్య.. సీబీఐ విచారణ కోరుతూ వినతి
ఇందులో 1.54mm సైడ్ బెజెల్స్, IR బ్లాస్టర్ ఉంది. ఇది IP65 దుమ్ము, నీటి నిరోధకతతో వస్తుంది. iQOO Neo 10R అన్ని వేరియంట్లపై రూ.2000 తగ్గింపు అందిస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,999 గా నిర్ణయించింది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.28,999, 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999గా కంపెనీ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!