Suresh Raina Slams RCB Over IPL Title: ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి టైటిల్స్ సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మూడేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒక్క…
ఐపీఎల్ లో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని మరోసారి సీఎస్కేకు టైటిల్ అందించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆయన సంతోసం వ్యక్తం చేశాడు.