క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే వార్త అందించింది. బీసీసీఐ పాలకమండలి ఆదివారం సాయంత్రం ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 26న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. కరోనా పరిస్థితుల కారణంగా భారత్‌లోని రెండే నగరాల్లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలోని మూడు స్టేడియాలు, పూణెలోని ఓ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. మొత్తం 65 రోజుల పాటు…
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్లో తిరిగి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరియు మూడుసార్లు ఐపీఎల్ విజేత గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్ లు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10న జరిగే తొలి క్వాలిఫయర్ కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుండగా… అదే నెల 11, 13 వ తేదీల్లో జరిగే ఎలిమినేటర్, 2వ క్వాలిఫయర్ మ్యాచ్…