Rohit Sharma: ఐపీఎల్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అదే ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టులో చేరబోతున్నాడా? అని. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. రోహిత్ సన్నిహిత మిత్రుడు తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులైన అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ఆడవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.…
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కాస్త ఘాటుగా కాకుండా.. ఫన్నీ మ్యానర్‌తో ఓ పోస్టును పెట్టింది. ‘ఎవరూ కంగారు పడొద్దు.. అన్ని విషయాలపై మేమే అప్‌డేట్ చేస్తామని పేర్కొంది.
ఐపీఎల్ 2025 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఎస్‌ఆర్‌హెచ్ లేదా కమిన్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పాట్ భార్య బెక్కీ కమ్మిన్స్ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఊహాగానాలుగా మొదలయ్యాయి.