ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య…