ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌ల కోసం వేలం జరగనుంది. ఈ వేలం కోసం 10 ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇప్పటివరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వద్ద అత్యధిక పర్స్ వాల్యూ (రూ.64.3 కోట్లు) ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా భారీ బడ్జెట్‌ను (రూ.43.4 కోట్లు) కలిగి ఉంది. ఈ రెండు జట్లకు మంచి ఆటగాళ్లను కొనుగోలు…
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 16న జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం అబుదాబిలో జరగనున్న మినీ వేలం కోసం అటు ప్లేయర్స్, ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలంలో 350 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను 10 ప్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి. ఈ 350 మంది ఆటగాళ్లలో 238 మంది (14 మంది విదేశీ ప్లేయర్స్) ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు…
IPL 2026 Auction: 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి రంగం సిద్ధమైంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియం వేదికగా పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు హోరాహోరీ బిడ్డింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ మినీ వేలంలో అనేకమంది అగ్రశ్రేణి దేశీ, విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండటంతో జట్ల వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఈ వేలంలో మొత్తం రూ.237.55 కోట్ల పర్స్ అందుబాటులో ఉంది. ఈ మొత్తంతో 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తం 359 మంది…
Sarfaraz Khan: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలకు గట్టి సందేశం పంపాడు ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్–B మ్యాచ్‌లో హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చివరకు అతడు 25 బంతుల్లో 64 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 9 ఫోర్లు, 3 సిక్సులు బాదుతూ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈసారి 350 మంది ఆటగాళ్లు వేలంకు అందుబాటులో ఉన్నారు. డిసెంబర్ 16న అబుదాబిలో మధ్యాహ్నం 2.30కు వేలం జరగనుంది. ఫ్రాంచైజీలతో చర్చ తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసింది. వేలం జాబితాలో 35 కొత్త పేర్లు జోడించబడ్డాయి. 350 మంది ప్లేయర్స్ ఫుల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఏకంగా 1,005 మంది పేర్లను బీసీసీఐ తొలగించింది. 350 మంది ఆటగాళ్లు మినీ వేలంకు అందుబాటులో ఉన్నారు. ఇందులో 35 మంది…
Glenn Maxwell: డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొనడానికి 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిటైర్ అయ్యి క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌కు గురి చేశాడు వాస్తవానికి ఈ స్టార్ ప్లేయర్ రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో చేరలేదు. ఐపీఎల్ 2026కి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వేలంలో 1,355 మంది ప్లేయర్స్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. 10 జట్లలో కలిపి 77 స్లాట్‌లు ఖాళీగా ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్ల స్లాట్‌లు 31 కావడం విశేషం. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.
IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)… క్రికెట్ అభిమానుల్లో దీనికి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. రాత్రికి రాత్రే ఒక ఆటగాడు స్టార్‌గా మారే అవకాశం ఐపీఎల్‌లో ఉంటుంది. అలాగే ఒక స్టార్ క్రికెట్ రాత్రికి రాత్రికే జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఐపీఎల్‌కు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. అది ఏమిటంటే.. వాస్తవానికి ఐపీఎల్ 2026 కి ముందు జరిగే వేలంలో ఆటగాళ్ల భవితవ్యం ఏమిటి…