Shivam Dube Heap Praise on CSK Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇతర ఫ్రాంచైజీలతో పోలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి చాలా వ్యత్యాసం ఉంటుందని సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబె అన్నాడు. చెన్నై ఫ్రాంచైజీలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని తెలిపాడు. సీఎస్‌కే కోసం కొన్ని మ్యాచ్‌లు అయినా గెలిపించాలని తాను భావించానని దూబె పేర్కొన్నాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై దూబె చెలరేగాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు,…
Ruturaj Gaikwad Praises MS Dhoni and Ajinkya Rahane’s Fielding: ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసించాడు. ధోనీ, రహానేను చూస్తుంటే జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుందన్నాడు. నాణ్యమైన ఫీల్డింగ్ తమకు అదనపు బలం అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన…
ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నేటి సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
MS Dhoni’s Catch Vdieo Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో కూడా కుర్రాడిలా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. Also Read:…
IPL 2024 SRH vs MI Prediction and Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఢీ కొట్టనున్నాయి. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన హైదరాబాద్, ముంబై టీమ్‌లూ సీజన్‌లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా.. చాలా రోజుల…
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నె సూపర్ కింగ్స్ గెలుపొందింది. 63 పరుగుల తేడాతో గుజరాత్ పై సీఎస్కే విజయం సాధించింది. కాగా.. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గుజరాత్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా (21), శుభ్ మాన్ గిల్ (8)…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించారు. గుజరాత్ ముందు చెన్నై 207 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచారు. చెన్నై బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) పరుగులతో రాణించారు. ఆ తర్వాత…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్ లో చెన్నై ఉత్కంఠ…
Suryakumar Yadav to miss IPL 2024 SRH vs MI Match: బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదని తెలుస్తోంది. దాంతో గుజరాత్ మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా…
Netizens Slams Murali Kartik Over Controversial Comments on Yash Dayal: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్…