MS Dhoni Catch: 42 ఏళ్ల వయస్సులో ఎంఎస్ ధోనీ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni’s Catch Vdieo Goes Viral: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుత వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయస్సులో కూడా కుర్రాడిలా డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Also Read: SRH vs MI: ముంబైతో సన్‌రైజర్స్ ఢీ.. ఉప్పల్‌లో బోణీ కొట్టేదెవరో!
Also Read
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 8వ ఓవర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డారిల్ మిచెల్ వేశాడు. ఈ ఓవర్లోని మూడో బంతిని డారిల్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని సాధించగా.. విజయ్ శంకర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు దూసుకెళ్లింది. కీపర్ ఎంఎస్ ధోనీ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ధోనీపై ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు, వాటే క్యాచ్, ధోనీ గ్రేట్, ధోనీని మించిన కీపర్ లేడు అని కామెంట్స్ చేస్తున్నారు.
I will play MS Dhoni in Indian team anyday over any “Fixed” name in the squad. Him alone is a vibe.#Dhoni pic.twitter.com/5RT1mEtlqN
— Himanshu Pareek (@Sports_Himanshu) March 26, 2024
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?