Nitish Reddy Achieves Rrare IPL Milestone: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి సంచలన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో హాఫ్ సెంచరీ, ఓ వికెట్, ఓ క్యాచ్ అందుకున్న తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
Nitish Kumar Reddy Said I never forget hiting Six in Rabada’s Bowling: పంజాబ్ కింగ్స్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, అందుకే తాను దూకుడగా ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. స్పిన్నర్లు వచ్చాక వారిపై ఎటాక్ చేయాలని తాను ముందే అనుకున్నానని చెప్పాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ బౌలింగ్‌లో తాను సిక్స్ కొట్టడంను ఎప్పటికీ మరిచిపోలేనని నితీశ్ రెడ్డి…
Shikar Dhawan was stumped brilliantly by Heinrich Klaasen: క్రికెట్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్స్ స్టంపింగ్ చేయడం మాములే. స్పిన్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా ఉండి.. స్టంపింగ్ చేస్తుంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో స్టంప్స్‌కు దగ్గరగా.. వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ స్టంపింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. ఫాస్ట్ బౌలింగ్‌లో మెరుపు స్టంపింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం…
Jaydev Unadkat Last Over Video: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ అందరినీ భయపెట్టాడు. పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. ఉనాద్కట్ బౌలింగ్ సన్‌రైజర్స్ జట్టునే కాకుండా, అభిమానులను కూడా టెన్షన్ పెట్టింది. జయదేవ్ సిక్సులు ఇస్తూ, వైడ్‌లు వేస్తూ.. మ్యాచ్‌ను నరాలు తెగే ఉత్కంఠకు తీసుకెళ్లాడు. చివరకు ఈ మ్యాచ్‌లో విజయం హైదరాబాద్ జట్టును వరించింది. ఫలితంగా…
SRH Captain Pat Cummins Heap Praise on Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. నితీష్ అద్భుతం అని, ఫెంటాస్టిక్ ప్లేయర్ అని పొగిడాడు. గత వారంలోనే అరంగేట్రం చేశాడని, ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. నితీష్ వల్లే తాము మ్యాచ్ గెలిచామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…
SRH Hero Nitish Kumar Reddy about Pawan Kalyan’s Narajugakura Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి పేరే మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ చెలరేగడమే ఇందుకు కారణం. 10 ఓవర్లకు సన్‌రైజర్స్ స్కోరు 64 పరుగులే అయినా.. 20 ఓవర్లు ముగిసేసరికి 182 స్కోర్ చేసిందంటే కారణం నితీశ్. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ…
Telugu Player Nitish Kumar Reddy Stats and Info: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5…
నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చండీఘర్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. Also read: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..! ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మొదట్లో కాస్త తడబడుతానే స్కోర్ బోర్డును నడిపించారు బ్యాట్స్మెన్స్. ఇక…
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా చంఢీఘర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో రెండు విజయాలను అందుకోగా.. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా నాలుగు…
రవీంద్ర జడేజా.. జడ్డు భాయ్.. ఇలా పేరు ఏదైనా క్రికెట్ అభిమానులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ కావడంతో అటు బ్యాట్ లో, ఇటు బాల్ తో రాణించగల ధీరుడు. ఇక మ్యాచ్ సమయంలో.. అతని చుట్టూ ఒక వైఫై జోన్ ఉంటుంది. దాంతో మ్యాచ్ లో ఎక్కడా లేని ఎనర్జీ తన చుట్టూ ఉంటుంది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా సరే, తను చేయగల పనిని శాయశక్తులా చేసి…