Home
Ipl 2024
Ipl 2024 News
-
IPL 2024: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మహ్మద్ నబీ అసంతృప్తి.. పోస్ట్ వైరల్..!
మహ్మద్ నబీ కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుని పరోక్షంగా తన అభిమానికి సపోర్ట్ ఇచ్చాడు. హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిని నేరుగా బయట పెట్టనప్పటికీ పరోక్షంగా తనలో భావాన్ని ఈ విధంగా వ్యక్త పరిచాడు. -
IPL 2024: హార్థిక్ పాండ్యాను పట్టించుకోని ఆకాశ్ మధ్వాల్
ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ తో బౌలింగ్ వేయించాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. కానీ, అదే సమయంలో హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఆకాశ్ పెద్దగా పట్టించుకోలేదు. -
Suryakumar Yadav: ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గను.. దూకుడు ఉండాల్సిందే: సూర్య
Suryakumar Yadav React on His Fitness: తన బ్యాటింగ్ శైలిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని, టీ20 ఫార్మాట్‌లో దూకుడు ఉండాల్సిందే అని ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఫిట్‌నెస్‌పరంగా వందశాతం సిద్ధమయ్యే దిశగా సాగుతున్నా అని, త్వరలోనే 40 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు ప్రయత్నిస్తానన్నాడు. జీవితంలో ఆటుపోట్లు సహజమని.. వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలని సూర్య పేర్కొన్నాడు. మడమ, స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స కారణంగా ఇటీవల ఆటకు దూరమైన… -
Jasprit Bumrah: బుమ్రాను భయపెట్టిన భారత యువ బ్యాటర్.. వీడియో వైరల్!
Jasprit Bumrah appreciating Ashutosh Sharma: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి సుస్సు పోయించారు. వారే అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు). ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో ఈ ఇద్దరు మెరుపు… -
Jasprit Bumrah: ఆ రెండు బ్యాటర్లకు వరంలా మారాయి.. బౌలర్లను ఆటాడుకుంటున్నారు: బుమ్రా
Jasprit Bumrah about Impact Player Rule in IPL 2024: టీ20ల్లో బ్యాటర్లదే పైచేయి అని, బౌలర్లకు చాలా కఠినమైన ఫార్మాట్ అని టీమిండియా స్టార్ పాసెర్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టైమ్ నిబంధనలతో పాటు ఇంపాక్ట్ రూల్ కూడా బ్యాటర్లు వరంలా మారిందని, వాటితో బౌలర్లను ఆటాడుకుంటున్నారని పేర్కొన్నాడు. డెత్ ఓవర్లలో ముంబై ఇండియన్స్ బౌలర్లకు తాను ఎక్కువగా సూచనలు చేయనని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో… -
Virat Kohli: ఆర్‌సీబీ వరుస పరాజయాల వేళ.. విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త!
Virat Kohli Statue installed at Jaipur Wax Museum: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. గురువారం (ఏప్రిల్ 18) జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘కింగ్’ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు. 35 కిలోల బరువున్న భారత మాజీ కెప్టెన్ మైనపు విగ్రహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.… -
T20 World Cup 2024: ఆ ఆటేంది.. కొంచెం యశస్వి జైస్వాల్‌తో మాట్లాడండి!
Aakash Chopra Slams Yashasvi Jaiswal Poor Form in IPL 2024: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐపీఎల్ 2024లో పెద్దగా రాణించడం లేదు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 121 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో యశస్వి అత్యధిక స్కోరు 39. ఈ సీజన్‌లో యశస్వి ఎంత బ్యాడ్ ఫామ్‌లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. అతను ఓపెనర్‌గా వచ్చే అతడు ఒక్క అర్ధ సెంచరీ కూడా… -
PBKS vs MI: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!
Hardik Pandya slaps Rs 12 Lakh fine for over rate offence: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌పై అనూహ్య విజయం సాధించి.. ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా పడింది. పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్… -
PBKS vs MI: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. మేం విజయాలు సాధిస్తాం: సామ్
Sam Curran about PBKS vs MI Match in IPL 2024: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. తాము విజయాలు సాధిస్తాం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తు మరో మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నాం అని, గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడితే జీర్ణించుకోవడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. యువ ప్లేయర్స్ శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటారని సామ్ ప్రశంసించాడు. లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు… -
PBKS vs MI: అతడు మమ్మల్ని భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
Hardik Pandya on Ashutosh Sharma: పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అషుతోష్ శర్మపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. అషుతోష్ తన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని, ప్రతీ బంతిని బాది తమని భయపెట్టాడన్నాడు. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని, అందరూ ఉత్కంఠకు గురయ్యారని హార్దిక్ తెలిపాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన…
తాజావార్తలు
-
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
-
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
-
Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
-
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
-
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!