టెక్ వరల్డ్ లో ఆపిల్ ప్రొడక్ట్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఐఫోన్స్, గాడ్జెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. తాజాగా ఆపిల్ లవర్స్ కు క్రేజీ అప్ డేట్ అందింది. ఆపిల్ ఈ సంవత్సరం తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను విడుదల చేయనుంది. అయితే ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ ప్రో మోడల్ గురించి నివేదికలు ఇప్పటికే వెలువడటం ప్రారంభించాయి. ఈసారి ఫోన్ డిజైన్ మరింత ప్రీమియంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల, టిప్‌స్టర్ జాన్ ప్రాసెర్…