చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ. 68,999కి మీకు లభిస్తుంది. వన్‌ప్లస్ 15 ధర ‘యాపిల్’ ఐఫోన్ 17 ధరకు చాలా దగ్గరగా ఉంది. ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ.82,900. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్ల తర్వాత మీరు ఐఫోన్‌ను రూ.76,000 వరకు కొనుగోలు చేయవచ్చు.…