iPhone 17 Price May Hike by RS 7000 in India: ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను గత సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌కు ముందు నుంచి భారీ క్రేజ్ అందడంతో.. భారతదేశంలో అమ్మకాలు జోరుగా సాగాయి. ఇప్పటికీ ఐఫోన్ 17 అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే యాపిల్’ లవర్స్‌కు బిగ్ షాక్. నివేదికల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఐఫోన్ 17 ధరను పెంచవచ్చని…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ. 68,999కి మీకు లభిస్తుంది. వన్‌ప్లస్ 15 ధర ‘యాపిల్’ ఐఫోన్ 17 ధరకు చాలా దగ్గరగా ఉంది. ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ.82,900. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్ల తర్వాత మీరు ఐఫోన్‌ను రూ.76,000 వరకు కొనుగోలు చేయవచ్చు.…
Apple iPhone 17: ఆపిల్ (Apple) సంస్థ తాజాగా నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో కొత్త iPhone 17ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది ఆపిల్ విడుదల చేసిన ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లోని బేసిక్ మోడల్. ఇందులో, గత సంవత్సరం విడుదలైన A18 చిప్‌సెట్ కు అప్డేటెడ్ గా A19 చిప్‌సెట్ ను వినియోగించారు. ఈ కొత్త మోడల్ iOS 26తో పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్: iPhone 17 డ్యూయల్…
iPhone 17 Series: ఆపిల్ (Apple) సంస్థ ప్రకటించిన iPhone 17 సిరీస్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ లో భాగంగా iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్ వివిధ శ్రేణిలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. మరి ఈ మొబైల్స్ మోడల్ ధరలు, స్టోరేజ్ ఆప్షన్స్, రంగులు, ప్రీ-ఆర్డర్ వివరాలు ఇలా ఉన్నాయి. iPhone 17: iPhone 17 ధర అమెరికాలో 256GB స్టోరేజ్…