iPhone 15 Pro Max Price Cut: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27న ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు…
Biggest iPhone in the World: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ‘ఐఫోన్’లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిఒక్కరు తమ జేబులో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. సోమవారం (సెప్టెంబర్ 9)న ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ప్రస్తుతానికి అయితే ‘ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్’ టాప్ ఎండ్ మోడల్. దీని స్క్రీన్ 6.7 అంగుళాలు. అయితే ఈ ఫోన్ కంటే బిగ్గెస్ట్ ఐఫోన్ ఉంది. బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్…
iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.
Apple IPhone 15: ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ 15 ను మంగళవారం విడుదల చేసింది. లాంచ్ తర్వాత ఆపిల్ షేర్లలో సుమారు రెండు శాతం క్షీణత కనిపించింది. దీని వల్ల కంపెనీ 47.76 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.