iPhone 15 Pro Max: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్!
- ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్
- 13 వేలు తక్కువగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్
- ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 15 Pro Max Price Cut: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 27న ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (256 జీబీ) ధర రూ.1,21,999గా ఉంది. లాంచ్ ధర కంటే ఇప్పుడు రూ.13 వేలు తక్కువగా ఉంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,26,999గా ఉంది. యాపిల్ కంపెనీ ఈ ఫోన్‌ను రూ.1,54,900తో లాంచ్ చేసింది. యూపీఐ చెల్లింపులపై 4 వేల వరకు ఫ్లాట్ తగ్గింపు ఉంది. సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుపై 3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. 59 వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. దాంతో మీరు చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ సొంతం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!