iOS 26 Public Beta: ఆపిల్ తన iOS 26 పబ్లిక్ బీటా వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. WWDC 2025లో ప్రివ్యూకు వచ్చినప్పటికీ.. తాజాగా యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, ఆపిల్ ఇంటలిజెన్స్, అనేక యాప్‌లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. iOS 26లో ప్రవేశపెట్టిన కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ద్వారా ఐకాన్లు, మెనూలు, అనిమేషన్‌లు మరింత మెరుపుగాను, స్పర్శకు స్పందించేలా మారనున్నాయి. UI అంతా…