కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో ఎవరికి తెలియదు. భర్త నాగ చైతన్యతో విడిపోయాకా సామ్ కి బాగానే కలసివచ్చింది. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు.. గౌరవాలు.. ఇప్పటికే టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సమంత నెం 1 స్థానాన్ని భర్తీచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సామ్ సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు.…