వేద కాలంలో భారత్‌లోనే ఉన్న యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అందరి దృష్టి వ్యాయామం, యోగా సాధనపై పడిపోయింది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోన్న సమయంలో.. యోగా పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. భారత్‌లో యోగా పుట్టలేదన్న ఆయన.. నేపాల్‌లోనే యోగా పుట్టిందని చెప్పుకొచ్చారు.. భారత్ ఓ దేశంగా ఉనికిలోకి రాకముందే నేపాల్…
జూన్ 21 ‘యోగా డే’! అయితే, రానురాను బాలీవుడ్ లో యోగా క్రేజ్ పెరిగిపోతోంది. ‘యోగా దినోత్సవం’ వచ్చిందంటే తమ మనసులోని మాటల్ని బయట పెట్టే బాలీవుడ్ యోగా ప్రియులు ఎక్కువైపోతున్నారు. సారా అలీఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ లాంటి యంగ్ బ్యూటీస్ మొదలు మిలింద్ సోమన్, శిల్పా శెట్టి లాంటి బీ-టౌన్ సీనియర్స్ వరకూ అందరూ ఇప్పుడు యోగాన్ని ఆశ్రయిస్తున్నారు! సారా అలీఖాన్ ఒకప్పుడు 96 కిలోలు ఉండేది. ఆ విషయం స్వయంగా ఆమే చెప్పింది. పిజ్జాలు,…
యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు ఎందరో. పతంజలి మహర్షి ప్రతిపాదించిన లక్షకు పైగా యోగసూత్రాలను తరువాత ఎందరో సంక్షిప్తం చేస్తూ, నవీన సమాజానికి తగిన యోగాభ్యాసాలను, ధ్యాన మార్గాలనూ సూచించారు. వీటిని తు.చ. తప్పక పాటించిన వారి తీరే మారిపోతుందని పెద్దల మాట! మన సినిమా రంగంలో యోగసాధనతోనే…