ఇంటర్ మొదట సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు.. అక్టోబర్ 25 నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా.. వంద శాతం సిలబస్ పూర్తిచేసే పరిస్థితి లేకప