Flood Victims in Vijayawada: బెజవాడలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితులు కంపెనీలకు భారీగా చేరుకుంటున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల నుంచి క్లెయిమ్ కోసం బాధితులు వస్తున్నారని ఇన్సూరెన్స్ సర్వేయర్ మధుబాబు మాట్లాడుతూ.. వరదల్లో పాడైన వాహనాల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసిన 12 రోజుల్లో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం చెబుతోంది అన్నారు.
LIC: బిపార్జోయ్ తుఫాను బాధితులకు బీమా క్లెయిమ్‌లు చేయడానికి ఎల్‌ఐసి నిబంధనలను సులభతరం చేసింది. గుజరాత్ తీరాన్ని తాకిన ఈ తుపాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించింది.
LIC: దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో బాధితులు, వారి కుటుంబాల ప్రయోజనాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెద్ద అడుగు వేసింది.