పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, దానితో పాటు ప్రతి సంవత్సరం సృజనాత్మకత పెరుగుతుంది. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ఒక పెద్ద ట్రెండ్‌గా మారాయి. కానీ ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతుంది. ఓ జంట ఏకంగా గాల్లోనే ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేసారు. దీని కోసం పెద్ద క్రేన్ ను వాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Venis: గూగుల్ ను నమ్మి కాలువలో పడ్డ…
Talented Artist: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం. నటన, పెయింటింగ్, మ్యూజిక్ లో నైపుణ్యం ఉన్న కొందరు సోషల్ మీడియాలో ప్రతిభ చాటుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక కళాకారుడు తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. దానిని చూసి అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా పెయింటింగ్‌లు పెయింటింగ్ కార్డ్‌బోర్డ్, ఛార్ట్‌లపై వేస్తారు. కానీ ఈ కళాకారుడు ఒక ఫ్రైయింగ్ పాన్‌పై వేశాడు.…
Pragya Jaiswal : ప్రగ్యాజైస్వాల్ ఇప్పుడు వరుస పోస్టులతో రెచ్చిపోతోంది. ఈ నడుమ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఎంత సేపు ట్రిప్స్, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చేసినా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు. చివరగా అఖండ సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ఆ మూవీ తర్వాత ఛాన్సులు పెద్దగా రావట్లేదు. అందం, నటన ఉన్నా అమ్మడికి అదృష్టం కలిసి రావట్లేదు. Read Also : Mirai…
Anasuya : హాట్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో దూసుకుపోతున్న అనసూయ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తాను దారుణంగా మోసపోయానని చెప్పింది అనసూయ. ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్స్ అని తెలిసిందే. ఏదైనా సరే ముందే డబ్బులు చెల్లించి వస్తువు కోసం వెయిట్ చేస్తే.. చివరకు అది రావట్లేదు. ఇలాంటి ఘటనలు చాలానే…
నేపాల్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో ఓ వివాహ వేడుకకు సంబంధించినది. ఆహ్వానం లేని అతిథి వివాహానికి వచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా జరిగేదే కాదా? అనుకుంటున్నారు కదా..
LOVE : ప్రేమ చూపించేందుకు మనకు అవకాశం రోజూ అవకాశం రాదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ జంట భావోద్వేగాలతో నిండిన క్షణాలను మిగిలి ప్రపంచానికి చూపింది. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఉమ్ముల్ ఖైర ఫాతిమా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తోంది. వీడియోలో భార్య డెలివరీకి సిద్ధమవుతూ లేబర్ రూమ్‌లోకి వెళ్లే క్షణాల్లో భర్త ఆసుపత్రి సిబ్బంది ముందు ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నాడు. “నా భార్యను బిడ్డకు…
Cuteness Overload: నేటి ఆధునిక సాంకేతికతలో అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరీ ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI – Artificial Intelligence) రాకతో అయితే, ఏదైనా సాధ్యమే అన్నట్లుగా మారింది. వైద్యం, విద్య, వ్యాపారం సహా అన్ని రంగాల్లోనూ ఈ సాంకేతికత విస్తరించింది. AI సాయంతో అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన ఎన్నో వీడియోలను మీరు చూసి ఉంటారు. అయితే, ఇప్పుడు AI చేతిచలకింతో మరో అద్భుతమైన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ…
చిరుతలు, సింహాలు, పులులు... ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటి భయంకరమైన గర్జన గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్ని క్షణాల్లో మట్టుబెట్టే శక్తి వాటి సొంతం. అందుకే వాటిని చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కానీ, కొందరు మాత్రం సాహసం అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటి వారే ఈ అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి…