టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది సామ్. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటు ప్రతి ఒక విషయాని తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. Also Read : Aishwarya Rajesh: ఆ హీరోతో…
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ పోస్ట్ లో గతేడాది (2022) డిసెంబర్ 31న తాను ఏ లక్ష్యాలు పెట్టుకున్నానో చెప్పాడు. అయితే అందులో శుభ్‌మాన్ ఆ లక్ష్యాలను చాలా వరకు సాధించాడు. గతేడాది గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో అన్నింటినీ అధిగమించాడు.. కానీ ఒక్కటి నెరవేరలేదు. అదేంటంటే.. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం. కాగా.. గిల్ ఈ ఏడాదికి…
”అత్తారింటికి దారేది” ఫేమ్, నటి ప్రణీత సుభాష్ తీపి కబురు చెప్పారు. త్వరలో ఆమె తల్లి కానున్నట్లు సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ”నా భర్త 34వ పుట్టినరోజు నాడు.. దేవతలు మాకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు” అని పోస్ట్ చేశారు. 2021లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకున్నారు ప్రణీత. టాలీవుడ్ ప్రముఖ హీరోల సరసన నటించి గుర్తింపు పొందారామె. సిద్ధార్థ్‌తో నటించిన బావ చిత్రంలో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు ఈ కన్నడ…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం వరుస షోస్ తో సినిమాలతో బిజీగా తయారయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ తన మనసుకు బాధ కలిగించే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. జంతువులకు హాని చేసినా, మహిళలను కించపరిచేలా మాట్లాడిన రష్మీ తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా రష్మీ సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఎంతమంది తారలు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత అమ్మడు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సామ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా శిల్పారెడ్డి తో ఆమె స్నేహం గురించి అందరికి తెలిసిందే. అయితే తాజగా సామ్ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్ లోకి మరో భామ అడుగుపెట్టింది. ఇటీవల కేరళ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ గదిని క్షణాలను ఫోటోల…