Samantha: ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉన్న.. తర్వాత అదే అలవాటయిపోద్ది : సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది సామ్. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటు ప్రతి ఒక విషయాని తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది.
Also Read : Aishwarya Rajesh: ఆ హీరోతో ఎప్పటికైనా సినిమా చేయాలనేది నా కోరిక : ఐశ్వర్య రాజేష్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
డైరీ రాయడం పాత పద్ధతైన, తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది. ఈ రోజు మనం ఎవరికి గ్రేట్ ఫుల్‌గా ఉన్నాం..? ఈ రోజు మనం ఇలా ఉన్నందుకు ఎవరికి థాంక్స్ చెప్పుకోవాలి? ఇలా కొన్ని కారణాలు మీరు డైరీలో రాసుకోండి అంటూ సమంత సలహా ఇచ్చింది.. ‘ నేను గత రెండు సంవత్సరాలుగా డైరీ రాస్తున్నాను. నా కష్టమైన, కష్టం అయిన క్షణాలు కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఎక్కడ ఉన్నాను,ఎక్కడికి వెళ్తున్నారు, మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఏం రాయాలో కూడా అర్థం కాదు. కానీ ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాసుకోండి, మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. గత రెండేళ్ల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా,నాకు ఇదొక గేమ్ ఛేంజర్‌లా మారింది. అందరూ దీన్ని ట్రై చేయండి.. ఎవరి లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’ అని సమంత పోస్ట్ చేసింది. దీంతో సామ్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.
- Tags
- insta post
- Samantha
- viral
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!