దేశంలో ఇప్పటికే కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరోవైపు చాలా రాష్ట్రాలు కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూను విధించారు. మరి కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను విధించడంతో పాటు కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా వేగంగా విజృంభిస్తూ పంజా విసురుతుంది. వ్యాక్సినేషన్ పూర్తిగా వేసుకున్న తట్టుకోవడం అంత సులువేం కాదనే అభిప్రాయానికి ప్రభుత్వాలు వచ్చాయి. బూస్టర్ డోస్‌తో దీన్ని ఎదుర్కొవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ పరిశోధన అందర్ని…