చైనాలో గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్ వీడియో వైరల్ అయ్యింది. విశాలమైన గడ్డి మైదానంలో పర్యాటకులకు ఆహారం అందించడానికి, బైక్ లేదా సైకిల్ వెళ్లలేని చోట అతను ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ డెలివరీ బాయ్ దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. Read Also:Tragedy: టాయిలెట్ లో యువకుడు అనుమానాస్పద మృతి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా డెలివరీ…