Earth Core: భూమి అంతర్గత కోర్ భ్రమణవేగం తగ్గిందని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (USC) శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. గతంలో పోలిస్తే భూమి అంతర్గత కోర్ ఉపరితలం కన్నా నెమ్మదిగా తిరుగుతున్నట్లు నిర్ధారించారు.
భూమి గురించి ఎంత తెలుసుకున్నా.. ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇన్నాళ్లు మనం భూమి మధ్యలో పెద్ద ఐరన్ కోర్ భూమికి భ్రమణానికి వ్యతిరేఖ దిశలో తిరుగుతుందని మనందరికీ తెలుసు. భూమి ఇన్నర్ కోర్ సాలిడ్ గా ఉండీ, ద్రవరూపంలో ఉండే ఐరన్ లో తిరుగుతుండటంతో ఇది జెనరేటర్ గా పనిచేస్తూ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస�