బీహార్‌కు చెందిన సూపర్ పోలీసులు ఇప్పుడు తమ ‘ఫ్యూచర్ ప్లాన్’పై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ కామ్య మిశ్రా తర్వాత ఐపీఎస్ శివదీప్ వామన్‌రావ్ లాండే తన పదవికి రాజీనామా చేశారు. శివదీప్ లాండే ఇటీవలే పూర్నియా రేంజ్ ఐజీగా నియమితులయ్యారు. తన రాజీనామా విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐపీఎస్ లాండే తన 18 ఏళ్ల పదవీ కాలంలో బీహార్‌కు సేవలందించారు. ఐపీఎస్ కామ్య మిశ్రా తర్వాత ఐపీఎస్ శివదీప్ లాండే…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల విజయాన్ని పాకిస్తాన్‌లోని అన్ని రాజకీయ పార్టీలు ఫాలో అవుతున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, అవినీతి, పన్నుల నుంచి విముక్తి కల్పిస్తామని 2014లో నరేంద్రమోడీ ఎన్నికల వాగ్దానం చేశారు. అప్పుడు భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియాగాంధీ నగర్ కాలనిలో గంజాయి మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. ఈ ముగ్గురు యువకులు గంజాయికి బానిసై సోనియాగాంధీ నగర్ కాలనిలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డారు.