Home
Infant
Infant News
-
Odisha: అనారోగ్యానికి గురైన నెల రోజుల శిశువు.. నయం కావడానికి ఒంటిపై 40 వాతలు..
ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న వేళ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు. అనారోగ్యానికి గురైనా, ఆపదలు వచ్చినా ఎవరో తమకు బాణామతి చేశారని అందుకే ఇలా అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఒడిషాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల రోజుల వయసున్న శిశువు అనారోగ్యానికి గురికాగా.. జబ్బు నయం కావడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి ఒంటిపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.… -
Tragedy: దారుణం.. పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన తల్లి
Mother dumped infant into drain: కన్న తల్లి బిడ్డల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడదు. పిల్లలను పెంచడం కోసం ఎన్ని కష్టాలనైనా పడుతుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి వారికి చిన్న గాయమైనా తల్లడిల్లిపోతుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఇష్టం, గౌరవం. లోకంలో చెడ్డ బిడ్డలు ఉంటారు కానీ చెడ్డ తల్లి ఉండదు. అయితే రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. కొంతమంది అమ్మ అనే పేరుకే కలంకం తెస్తున్నారు. కంటికి… -
Stray Dog Kills Baby: తల్లి పక్క నుంచి పసికందును ఎత్తుకెళ్లి చంపిన కుక్క
Stray Dog Kills Baby: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. -
Woman Strangled Infant: తల్లి కాదు రాక్షసి.. 3 రోజుల పసికందును..
ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన మహారాష్ట్రలో జరిగింది. -
Agency Ladies Problems: గిరిజన గూడాల్లో బాలింతల కష్టాలు
ఎంతమంది పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. రోడ్డు, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో పచ్చి బాలింత పది కిలో మీటర్లు పసిబిడ్డతో నడిచి ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొమురం భీం జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్ల కష్టాలు తీరడం లేదు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన నాయకపుగూడ గ్రామానికి సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ బాలింత ఇంటికి చేరాలంటే నడుచుకుంటూ… -
Child Sale:2 లక్షలకు పసిబిడ్డ విక్రయం..ఎక్కడంటే?
నవమాసాలు మోసి కన్న బిడ్డను తమ అవసరాలకు అమ్మేస్తున్న ఘటనలు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. పసిబిడ్డ విక్రయ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్చి 3 వ తేదీన ప్రసవించిన పసిబిడ్డను విక్రయించాడో తండ్రి. ఏపీ కి చెందిన చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి ప్రసవించిన మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్,అత్త… -
Crime News: అమ్మాయి పుట్టిందని దారుణం.. మైక్రోఓవెన్‌లో పెట్టి హత్య చేసిన కన్నతల్లి
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. చిరాగ్ ఏరియాలో గుల్షాన్ కౌశిక్, డింపుల్ కౌశిక్ అనే దంపతులకు రెండు నెలల కిందట ఆడపిల్ల పుట్టింది. అయితే ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని తల్లి డింపుల్ దారుణంగా ప్రవర్తించింది. ఈ బిడ్డను హత్య చేసేందుకు వంట గదిలోని మైక్రోఓవెన్‌లో పెట్టింది. ఈ దృశ్యాలను వేరే గదిలో ఉన్న చిన్నారి నానమ్మ చూడటంతో బిగ్గరగా అరిచింది. దీంతో డింపుల్ వంట గది డోర్ లాక్ చేసింది. అంతలోనే ముసలావిడ…
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..