Indra Re Release : ఇంద్ర సినిమా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అప్పుట్లో రిలీజ్ అయిన ఇంద్ర సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేస�