మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరానికి అరుదైన గౌరవం లభించింది. స్వచ్చ సర్వేక్షన్ 2021లో భాగంగా ఇండోర్ నగరం తొలి వాటర్ ప్లస్ నగంగా గుర్తింపు పొందినట్టు కేంద్రం ప్రకటించింది. నరగంలో స్వచ్చత, నీటి వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌ను కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే ఇండోర్ స్వచ్చ నగరంగా పేరు తెచ్చుకుంది. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటూనే నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మున్సిపల్ శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.…
ఇండియాలో కరోనా మహమ్మారి ఒకవైవు ఇబ్బందులు పెడుతుంటే, మరోవైపు ట్రీట్‌మెంట్ తరువాత తలెత్తున్న ఇన్‌ఫెక్షన్లు ఆంధోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్‌తో పాటుగా వైట్, యెల్లో, రోజ్ కలర్ ఫంగస్ కేసులు కూడా ఇటీవల నమోదయ్యాయి. ఈయితే, ఇండియాలో ఇప్పుడు మరో ఫంగస్ బయటపడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో నివశిస్తున్న ఓ వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాక ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరాడు. అరబిందో…