Home
Indonesia
Indonesia News
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
Indonesia: ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో సదరు మహిళ విలవిలలాడింది. దయ చూపాలని వేడుకున్న శిక్షను అమలు చేస్తూనే ఉన్నారు. దెబ్బలకు తట్టుకోలేక మహిళ నేలపై కుప్పకూలి స్పృహ కోల్పోయింది. అచే ప్రావిన్స్ రాజధాని బండా అచేలో సెప్టెంబర్ 17న ఈ ఘటన జరిగింది. షరియా చట్టం ఆధారంగా అమలయ్యే స్థానిక నిబంధనల ప్రకారం… -
Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం .. 209 విమానాలపై ప్రభావం!
Indonesia: ఇండోనేషియాలోని అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వెలువడిన బూడిద పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో జకార్తాలోని సుకర్ణో – హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 209 విమానాలు ఈ అగ్నిపర్వతం కారణంగా ప్రభావితమవగా.. సుమారు 22,800 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండూ ప్రభావితమయ్యాయని అధికారులు చెబుతున్నారు. జావా, సుమత్రా ద్వీపాల… -
Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా.. తాజాగా ఉత్తర సుమత్రా ప్రాంతంలో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. -
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Indonesia Earthquake:ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఫ్లోరెస్ దీవిని శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:58… -
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ప్రధాని మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియా చేరుకున్న మోడీకి ఘనస్వాగతం లభించింది. ఇక మంగళవారం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇక బుధవారం ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి హిందూ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ప్రంబనన్ ఆలయ వైభవాన్ని మోడీ పంచుకున్నారు. -
Indonesia: ‘నా డీఎన్ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జకార్తాలోని భారతీయ ప్రవాసుల సభలో మాట్లాడిన వ్యాఖ్యలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన డీఎన్ఏ పరీక్షలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలిందని వెల్లడించగా.. సభలో ఉన్న భారతీయులు హర్షధ్వానాలతో స్వాగతించారు. -
Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు
భారత్-ఇండోనేషియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీ ప్రస్తుతం ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియాకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించింది. -
PM Modi Three-Nation Tour: మూడు దేశాల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి ఆరు రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పర్యటన భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసముద్రాల దృష్టికోణం (MAHASAGAR/Oceans Vision), అలాగే స్వేచ్ఛాయుత,… -
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ జూలై 6 నుంచి మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా బయలుదేరుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా ‘‘బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’ ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశలవారీగా కొనుగోలు చేసే విషయంపై భారత్-ఇండోనేషియా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ిరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం మైలురాయిగా భావిస్తున్నారు. మార్చిలో ఖరారు చేసిన ప్రాథమిక సింగిల్-సిస్టమ్ ఒప్పందానికి మించి ఇరు దేశాల మధ్య చర్చలు… -
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
Indonesia: ఓ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లుగా సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తరచూ జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన స్థానికులు.. దొంగతనం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వినూత్నంగా శిక్ష విధించారు. దొంగలను కొట్టడం లేదా హింసించడం కాకుండా, తల నుంచి కాళ్ల వరకు బ్రౌన్ కలర్ డక్ట్ టేప్‌తో పూర్తిగా చుట్టేయడంతో వారు ఈజిప్టు ‘మమ్మీ’లను తలపించేలా మారిపోయారు. వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ ఘటన ఇండోనేషియాలోని ఓ నివాస…
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!