Home
Indonesia
Indonesia News
-
ఇండోనేషియాలో సునామీ హెచ్చరిక జారీ
ఇండోనేషియాలోని ఫ్లోర్స్ సముద్ర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలోఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన ఇండోనేషియా ప్రభుత్వం తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని (GFZ) జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. ఇండోనేషియాలో సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీకి దారి… -
ఇండోనేషియాలో భారీ విస్పోటనం
అగ్విపర్వతాల దీవి ఇండోనేషియాలో భారీ విస్పోటనం చోటు చేసుకుంది. అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై..లావా నదీ ప్రవాహమై ప్రవహించింది. ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. భూకంపాలకు నెలవైన జావా ద్వీపంలో అతి ఎత్తైన సెమెరు అగ్నిపర్వతం బద్దలైంది. ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం నిన్న అర్దరాత్రి దాటిన తరవాత ఒక్కసారిగా బద్దలైంది. అందులోంచి లావా అంతే నదిలా ప్రవహించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 13 మంది మృత్యువాత పడ్డారు. 90 మందికి గాయాలయ్యాయి. వేయిమందికి పైగా… -
అంతర్జాతీయ ప్రయాణాలకు మరో దేశం గ్రీన్ సిగ్నల్.. నిబంధనలు ఇవే..!
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిగా రద్దు అయ్యాయి.. కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులకు మాత్రమే ఆయా దేశాలు అనుమతి ఇస్తూ వచ్చాయి… ఇక, కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఒక్కో దేశం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇస్తూ వస్తున్నాయి.. తాజాగా వివిధ దేశాల ప్రజలకు సింగపూర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. నవంబరు 29వ తేది నుంచి ఇండోనేషియా, భారత పౌరులు సింగపూర్‌కి ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. డిసెంబరు 6వ తేదీ నుంచి… -
అది గోల్డెన్ ఐలాండ్… ఆ దీవిలోకి అడుగుపెడితే…
అనగనగా ఓ దీవి ఆ దీవిలో అనంత సంపద. ఆ సంపదను చేజిక్కించుకోవడానికి వేలాది మంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఆ దీవిలోకి అడుగుపెట్టలేకపోయారు. ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.. వెళ్లినా అక్కడ సంపద దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఎవరికి అదృష్టం ఉంటుందో వారికి మాత్రమే ఆ నిధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి. ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ నదిలో ఉన్నది. ఇది రహస్యదీవి.… -
ఎంత అభిమానం ఉంటే ఈ పేరు.. abcdef ghijk zuzu
పిల్లలకు భిన్నమైన పేర్లను పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కొందరూ తల్లిదండ్రలు తమ పిల్లలకు విభిన్నమైన పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన బిడ్డకు వింతైన పేరు పెట్టాడు. ఆంగ్లంపై అభిమానంతో ఆల్ఫాబెట్‌లోని తొలి 11 అక్షరాలతో పేరు పెట్టేశాడు. ఆ అబ్బాయి పేరు ABCDEF GHIJK ZUZU. అక్కడి అధికారులు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆ స్కూల్‌కు వెళ్లడంతో 12 ఏళ్ల ఈ బాలుడి పేరును చూసి షాక్…
తాజావార్తలు
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
-
Bhumana Karunakar Reddy: నంద్యాల ఘటనలో ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భూమన ప్రశ్నలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!