Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు.
Paruchuri Gopala Krishna: టాలీవుడ్ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత పరుచూరి బ్రదర్స్ ది.
Mahesh Babu: కొన్నిసార్లు తల్లిదండ్రుల కోరికను పిల్లలు తీర్చలేకపోతారు. వారు పోయాకా ఆ కోరికను తీర్చలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని అనుభవిస్తున్నాడట మహేష్ బాబు.
Indira Devi:సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య ఇందిరా దేవి అంత్యక్రియలను మహేష్ పూర్తిచేశాడు.