ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారా? అధిక టికెట్ ధరల కారణంగా మీ కోరికను వదిలేసుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో గోల్డెన్ ఛాన్స్ ను అందిస్తోంది. బస్ టికెట్ జర్నీకే ఫ్లైట్ జర్నీ చేయొచ్చు. ఇండిగో తన మాన్సూన్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ కింద, మీరు దేశీయ నుంచి అంతర్జాతీయ విమానాల టికెట్స్ ను చౌక ధరలకు పొందుతారు. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిస్కౌంట్ ఛార్జీలను అందిస్తోంది.…